Surprise Me!

Hardik Pandya Says He Went Through Mental Pressure During Rehabilitation

2020-03-12 26 Dailymotion

Hardik Pandya has talked about the tough time he had while recovering from his injury. The all-rounder said that he missed his team and fans in the last six months. Pandya also added the fact that he tried his level best to recover soon but that didn’t work out for him due to which he had to go through a lot of mental stress.
#HardikPandya
#ipl2020
#shikhardhawan
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#jaspritbumrah
#DYPatilT20Cup
#mohammedshami
#pritvishaw
#cricket
#teamindia

గత ఆరు నెలలుగా టీమిండియాకు ఆడకపోవడంతో ఆ అనుభవాన్ని చాలా మిసయ్యా అని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. భారత జెర్సీ ధరించకపోవడం బాధించిందని, అది మానసికంగా ఎంతో కుంగదీసిందని పాండ్యా చెప్పుకొచ్చాడు. హార్దిక్‌ పాండ్యా దాదాపు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ ఆడబోతున్నాడు. దక్షిణాఫ్రికాతో గురువారం నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు పాండ్యా ఎంపికైన విషయం తెలిసిందే.

Buy Now on CodeCanyon