Rajamouli doing a prestigious project named as RRR. As per latest talk in this movie title full form is Rama Ravana Rajyam. Major of the people interested on that title as per reports.
#RRR
#RRRMovie
#JrNTR
#RamCharan
#RRRUpdate
#SSRajamouli
#RaghupatiRaghavaRajaRam
#RamaRavanaRajyam
#RRRTitle
#AliaBhatt
#NTR

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు RRR మూవీ పైనే ఉంది. భారీ అంచనాల నడుమ ఈ మూవీ సెట్స్‌పై కదులుతోంది. రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' లాంటి భారీ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ఈ పాన్ ఇండియా మూవీపై జనాల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. మేజర్ పార్ట్ షూటింగ్ కూడా ఫినిష్ అయింది. ఈ నేపథ్యంలో RRR ఫుల్‌ఫామ్ ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి.