pawan kalyan launches sai_dharam tej's next with director deva katta.
#pawankalyan
#powerstarpawankalyan
#saidharamtejnewmovie
#devakatta
#pspk26
#pspk27
#pspk28
#nivethapethuraj
#saidharamtej14
#SDT14

గత ఏడాది చిత్రలహరి, ప్రతి రోజూ పండగే చిత్రాలతో మంచి హిట్ కొట్టిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సోలో బతుకే సో బెటర్ అనే సినిమాని చేస్తున్న సాయి తేజ్ తన తదుపరి చిత్రానికి పచ్చా జెండా ఉపేశాడు.. వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో తన కొత్త సినిమాని మొదలు పెట్టాడు సాయి. ఇందులో సాయి తేజ్ సరసన నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది సాయి ధరమ్ తేజ్ కి 14 వ సినిమా కావడం విశేషం