Surprise Me!

Bill Gates Leaves Microsoft Board

2020-03-14 100 Dailymotion

bill gates resigns microsoft
#billgates
#satyaNadella
#microsoft
#microsoftceo
#breakingnews
#newstoday

మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ డైరెక్టర్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సలహాదారుగా కొనసాగనున్నారు. వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం ప్రకటించింది. తన సమయాన్ని గ్లోబల్ హెల్త్, విద్య వంటి సామాజిక సేవలకు వినియోగించే ఉద్దేశంతో ఆయన మైక్రోసాఫ్ట్ నుంచి తప్పుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. సామాజిక కార్యక్రమాలకు పూర్తి సమయం కేటాయిస్తానని బిల్ గేట్స్ చెప్పారు.

Buy Now on CodeCanyon