భారతదేశంలోనూ కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 82 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా.. తాజాగా కరోనా సోకి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. కర్ణాటక రాష్ట్రంలో తొలి మరణం చోటు చేసుకోగా.. దేశ రాజధానిలో రెండో మరణం నమోదైంది.
#coronavirusupdate
#coronavirusiindia
#coronavirussymptoms
#COVID19
#COVID19inindia
#coronacasesinindia
#coronavirus