Coronavirus In India: Netizens are trolling the two telugu states CM's KCR and Jagan for having said that Paracetamol will be sufficient for coronavirus.
#ysjagan
#paracetamol
#kcr
#localbodyelections2020
#andhrapradesh
#telangana
#electioncommission
#tdp
#chandrababunaidu
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పైన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పైన ఈ ఇద్దరు మఖ్యమంత్రులు చేసిన విశ్లేషణ..వ్యాఖ్యల పైన ఇప్పుడు సీఎం లిద్దరూ సైంటిస్టులు అయ్యారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పారాసిటమాల్ అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉంది.