In modern-day cricket, the pose and style of a batsman play a lot in the youngsters admiring the batsman. But, Cheteshwar Pujara is one exception, who backed his own technique to get runs for India on a consistent basis in the longer version of the game.
#CheteshwarPujara
#viratkohli
#msdhoni
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia

ఎవర్నో మెప్పించడం తన లక్ష్యం కాదని, భారత జట్టును గెలిపించడమే తన కర్తవ్యమని టెస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా తెలిపాడు. టెస్టుల్లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని టీమిండియా నయావాల్‌గా పేరుగాంచిన ఈ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్.. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు.
దీంతో సోషల్‌మీడియా వేదికగా అతని బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే విషయంపై ఓ జాతీయ దినపత్రికతో మాట్లాడిన పుజారా తాను సోషల్ మీడియాలో విమర్శించే వారికోసం ఆడనని స్పష్టం చేశాడు. చాలా మందికి తన ఆట అర్థం కాదని, ఎందుకంటే వాళ్లంతా పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే చూస్తారన్నాడు.