Scientists says transport as infection hotspots, with virus transmission rates up to six times higher for those using public transport systems.Planes, trains and buses are the perfect environment for a droplet-spread diseases like Viruses
#PublicTransport
#కరోనావైరస్
#trains
#buses
#infectionhotspots
#Planes

కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతున్న కొద్దీ రాకపోకలపై, ప్రయాణాలపై ఆంక్షలు పెరుగుతున్నాయి.విమానాలు, రైళ్లు, బస్సుల లాంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకునేందుకు ప్రజలు కూడా జంకుతున్నారు.
విమాన ప్రయాణాలు అంటే కొంతమందికే పరిమితం కాబట్టి ఓకే కానీ రైళ్లు బస్సులు అనేవి సగటు జీవి ప్రయాణ సాధనాలు. ఈ నేపథ్యంలో బస్సులు, రైళ్లుల్లో ప్రయాణం ఎంతవరకూ సురక్షితం అన్నది చూద్దాం