A video of Kerala Police doing the handwashing dance has gone viral on social media.
#viralvideo
#videoviral
#KeralaPolice
#KeralaPolicedance
#kerala

కరోనా మహమ్మరి జనాలను గజ గజ వణికిస్తోంది. పేరు చెబితేనే చాలు ప్రజల గుండెలు గుబేలు మంటున్నాయి. శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసులు.. వైరస్‌పై కూడా పోరాడుతున్నారు. కరోనాకు మందు లేదని నివారణ ఒక్కటే మార్గమని చెబుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమని కేరళ పోలీసులు డ్యాన్స్ చేసి మరీ అవగాహన కల్పించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.