As cricket fans continue to wait for a formal announcement on MS Dhoni's international future, former Indian captain Sunil Gavaskar said he doesn't see Dhoni in India's World T20 squad.
#T20WorldCup
#MSDhoni
#SunilGavaskar
#rishabpanth
#klrahul
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఆడటం సందేహమేనని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.