Surprise Me!

Telangana BJP Leader Indrasena Reddy Responded On JANATHA CURFEW

2020-03-21 75 Dailymotion

Telangana BJP Leader Indrasena Reddy responded On janatha curfew, and he requested people to co-operate with the theme.
#janathacurfew
#IndrasenaReddy
#TelanganaBJPLeader
#PMNarendraModi

కరోనా విషయమై ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూ అని ఆ ఒక్క రోజు ఇళ్లకు పరిమితమవమని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యం లో రాజకీయ ప్రముఖులు ఈ విషయమై స్పందిస్తున్నారు. ప్రధాని పిలుపుని స్వాగతిస్తూ ప్రజలను జనతా కర్ఫ్యూ కు సహకరించమని కోరుతున్నారు. తాజాగా బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి ఇదే విషయమై స్పందిస్తూ ప్రజలు కలిసి కట్టుగా పనిచేసే సాయం ఆసన్నమైందని ప్రజల సహాయ సాహకారాలు కావాలని కోరారు.

Buy Now on CodeCanyon