Amid the coronavirus outbreak PM Modi gave a call to show solidarity with the medical staff by clapping, saluting and ringing bells on the Janatha curfew day on March 22nd. This is been already being followed by Italy, France and Spain.
#JanathaCurfew
#narendramodi
#thankingmedicalstaff
#clappingfromwindows

కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో సమాజంలో తిరగకుండా ఇళ్లకే పరిమితమౌతే చాలా సహాయం చేసినవాళ్లమవుతామని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా ఈ మహమ్మారికి కళ్లెం వేయొచ్చని మోడీ చెప్పారు. మార్చి 22 ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆరోజు ఏమి చేయాలో కూడా ప్రధాని చెప్పారు.