Former West Indies batsman Shivnarine Chanderpaul has said India captain Virat Kohli is the best batsman in the world at the moment and also his favourite.
#ViratKohli
#rohithsharma
#msdhoni
#ViratKohlipressmeet
#ShivnarineChanderpaul
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

ఇటీవలే న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓవైపు విమర్శలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు అంతే స్థాయిలో మాజీ క్రికెటర్ల మద్దతు లభిస్తోంది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ శివనరైన్ చంద్రపాల్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించారు.