Indian cricketer Shreyas Iyer has also joined the bandwagon and has revealed his favourite South Indian actor is Baahubali star Prabhas. He also expressed his love for football. During #AskShreyas session on Twitter, Iyer was also asked to choose between Ronaldo and Messi and guess what? He chose Ronaldo over Messi.
#ShreyasIyer
#prabhas
#bahubali
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#hardhikpandya
#indiancricketer
#cricket
#teamindia

యంగ్ రెబల్‌స్టార్ 'ప్రభాస్'.. 'బాహుబలి' సిరీస్‌లతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. బాహుబలితో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌కు ఇమేజ్ ఓ రేంజ్‌లో పెరిగింది. అతనికి ఎంతో మంది సెలబ్రెటీలు ఫిదా అయ్యారు. అదే లిస్ట్‌లో మరో స్పోర్ట్స్ సెలబ్రిటీ చేరిపోయాడు. అతడే టీమిండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్.