Surprise Me!

TRS Leaders Donating 500 Crore To CM Relief Fund!

2020-03-26 1 Dailymotion

Already, many prominent politicians have given their support, in the same way, ministers, MPs, MLAs and MLCs of the TRS have also decided to help the CM Relief Fund.
#KCR
#TRSLeaders
#KTR
#CMReliefFund
#jantacurfew
#TSlockdown
#KCRpressmeet
#TSshutdown
#telangana

తెలంగాణలో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దీంతో ఈ వైరస్‌ని ఎదుర్కోడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుం బిగించారు.

Buy Now on CodeCanyon