Chiranjeevi And Puri Jagannadh Conversation On Twitter Goes Viral. You may be missing the beaches of Mumbai and Bangkok, but I am sure Pavitra and Aakash will be so happy to see you spending time at home
#megastarchiranjeevi
#PuriJagannath
#MohanBabu
#chiranjeevi
#jrntr
#RamCharan
#Chiranjeevitwitter
#KajalAggarwal
#tollywood
#RRR
#Chiru152

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ముహూర్తం బాగానే ఉన్నట్టుంది. నెటిజన్లకు కావాల్సినంత ఫన్ వచ్చేస్తోంది. చిరు చేసే ట్వీట్స్ వేసే పంచ్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సామాజిక దూరం పాటించాలని కోరుతున్న ఈ తరుణంలో ఇలా చిరు మాత్రం అందరికీ దగ్గరగా ఉంటున్నాడు. ఇన్నాళ్లకు ఎంట్రీ ఇచ్చిన చిరు.. అందర్నీ ఓ ఆట ఆడుకుంటున్నాడు