Surprise Me!

RRR Motion Poster Views In Various Languages

2020-03-27 7,690 Dailymotion

SS Rajamouli's RRR Motion Poster views in Youtube in various languages Telugu, tamil, kannada, malayalam registered shocking numbers. This motion poster released on Ugadi festival.
#RRRMotionPoster
#BheemforRamaraju
#Youtubeviews
#HBDRamcharan
#Ramcharanbirthdaygift
#KomaramBheemNTR
ఎప్పుడెప్పుడా అని ఎదుచు చూస్తున్న సినీ ప్రేక్షకులకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఉగాది కానుకగా RRR టీజర్‌ను అందించారు. దాంతోపాటు టైటిల్‌ను ప్రకటించేశారు. రౌద్రం, రణం, రుధిరం అనే టైటిల్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. తాజాగా విడుదలైన RRR పలు భాషల టీజర్ల వ్యూస్ షాకింగ్‌గా ఉన్నాయి. యూట్యూబ్‌లో అధికార అకౌంట్లకు సంబంధించి ఏ భాషలో ఎన్నెన్ని వ్యూస్ వచ్చాయంటే..

Buy Now on CodeCanyon