IPL 2020 : Ben stokes prepares for ipl 13 season.
#ipl2020
#ipl13
#benstokes
#indianpremierleague
#ipllaunchdate
#rajasthanroyals
#England
#indialockdown
#cricket
#sports
#ipl
#Tombanton
#Bcci

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో ఆడేందుకు మరో ఇంగ్లాండ్ క్రికెటర్ కూడా ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఇంగ్లీష్ యువ బ్యాట్స్‌మెన్ టామ్ బాటన్ ఐపీఎల్ ఎప్పుడు నిర్వహించినా.. ఆడతానని నేను సిద్ధం అని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బెన్ స్టోక్స్ కూడా ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడింది.