Surprise Me!

RRR Movie Motion Poster Is Copied From Those Movies ?

2020-03-28 2,905 Dailymotion

Tollywood Young Hero Jr Ntr Upcoming Movie Is RRR. This Movie Directed By SS Rajamouli. In This Movie mega power Star Ram charan Also Working. In This Movie Will be Released on 8th January 2021. Dvv Danayya Producer.
#RRR
#RRRupdate
#RRRMotionPoster
#RRRfirstlook
#RRRtrailer
#ssrajamouli
#ramcharan
#JrNTR
#tollywood

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో ఎస్ ఎస్ రాజమౌళి టాప్ ప్లేస్‌లో వెలుగొందుతున్నారు. దీనికి కారణం ఆయన ఇప్పటి వరకు రూపొందించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవడమే. అంతేకాదు, వాటిలో కొన్ని ఇండస్ట్రీ హిట్‌లు కూడా ఉండడమే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'స్టూడెంట్ నెం 1' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన ప్రస్తుతం RRR అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో చెర్రీ.. అల్లూరి గానూ, తారక్.. కొమరం భీంగానూ నటిస్తున్నారు. అలాగే, వీరితో పాటు అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

Buy Now on CodeCanyon