Surprise Me!

Virat Kohli Requests People To Follow 21-Day Lockdown Seriously

2020-03-28 229 Dailymotion

Virat Kohli posted a one and a half minute video and wrote: "Please wake up to the reality and seriousness of the situation and take responsibility. The nation needs our support and honesty."
#ViratKohli
#anushkasharma
#rohitsharma
#msdhoni
#lockdown
#pmnarendramodi
#stayahome

మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధిస్తే ఏ ఒక్కరూ సిరీయస్‌గా తీసుకోవడంలేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితి ఏంటో జనాలకు అర్థం కావడం లేదన్నాడు. కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రతీ రోజు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కోహ్లీ.. తాజా పోస్ట్‌లో లాక్‌డౌన్ నిబంధనలను పాటించనవారిని హెచ్చరించాడు.

Buy Now on CodeCanyon