Surprise Me!

ICC Discusses Contingency Plan, Sourav Ganguly Represents BCCI

2020-03-28 1,923 Dailymotion

ICC Board discusses contingency plan after Sourav Ganguly welcomed by world bodyBCCI president Sourav Ganguly was India's representative when it was being speculated that a former Board president would attend the meeting, held via video conference.
#icc
#bcci
#SouravGanguly
#iccT20WorldCup
#iccT20worldcup2020
#teamindia
#ipl2020
#manusawhney
#T20WorldCup
#Cricket
#cricketnews

ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా క్రికెట్‌ సిరీస్‌లు అన్ని వాయిదా పడ్డాయి. వచ్చే అక్టోబర్ నెలలో ఆసీస్ గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్‌, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టోర్నీలపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో అత్యవసర ప్రణాళికలపై సభ్య దేశాలతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశం నిర్వహించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి బీసీసీఐ ప్రతినిధిగా అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పాల్గొన్నారు.

Buy Now on CodeCanyon