After RRR Movie NTR will act in Trivikram Srinivas direction. As per latest talk in this movie Janhvi Kapoor, Pooja Hegde are selected as heroines For NTR.
#NTRTrivikramMovie
#AyinanuPoyiRavaleHastinaku
#RRR
#JanhviKapoor
#PoojaHegde

గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరుగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ని తీసుకోవాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫిక్స్ అయ్యారట.ఇకపోతే మరో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు ఎప్పటినుంచో వినిపిస్తోంది. గతంలో 'అరవింద సమేత' మూవీలో ఎన్టీఆర్, పూజా హెగ్డేల జోడీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినందున ఆమె వైపే మొగ్గు చూపారట దర్శకనిర్మాతలు