A policeman at kurnool district in andhra prades is spreading awarenessto the public in a different way.
#viralvideo
#SImaruthishankar
#policeman
#awareness
#ysjagan
#andhrapradesh

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌కు మందు లేకపోవడంతో.. నివారణ ఒక్కటే మార్గమని నేతలు, ప్రముఖులు సూచిస్తున్నారు. వీలైనంత మేరకు ఇంట్లో ఉండాలని, సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లాలో ఎస్సై మారుతీ శంకర్ వైరస్ గురించి వినూత్నంగా అవగాహన కల్పించారు.