IPL hugely important to cricket, And as well Cricketers so shortened edition possible in 2020: Rajasthan Royals co-owner Badale said to media reports says.
#ipl2020
#miniipl
#IPLShortenedEdition
#RajasthanRoyals
#IPLfranchises
#bcci

కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఈ క్యాష్ రిచ్ లీగ్.. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో ఈ మెగాటోర్నీ జరుగుతుందో లేదో? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఓవైపు పూర్తిగా రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సాధ్యమవుతుందని, కానీ పూర్తి స్థాయిలో కాకుండా 'మినీ ఐపీఎల్' లాగా నిర్వహించవచ్చని రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని మనోజ్ బదలే తెలిపారు.