Surprise Me!

Prabhas In Trouble, Prabhas20 Film Shooting Held in Georgia

2020-04-02 1 Dailymotion

Prabhas next Movie is titled "O Dear". Prabhas And Movie Unit getting Tension ahead of Lock down. Before lock down Prabhas and Pooja Hegde returned from Georgia for the film's shooting.

#Prabhas
#Prabhas20
#ODearmovieshooting
#RadheShyam
#PoojaHegde
#Georgia
కరోనా ప్రభావం అప్పుడప్పుడే బయట పడుతున్న సమయంలోనూ ప్రభాస్ జార్జియాలో తన సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి ఇండియా వచ్చాడు. ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ఎలా కొనసాగించాలన్న దానిపై ప్రభాస్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.ఈ మూవీ కోసం ఎంత ఖర్చు అయినా ఇక్కడే ఫారెన్ తరహా సెట్ వేద్దామని చిత్ర యూనిట్ భావించిందట. కానీ, ప్రభాస్ మాత్రం దీనికి ఒప్పుకోకుండా జార్జియాలో షూటింగ్ చేశారని సమాచారం. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడానికి జార్జియా వెళ్లాలి. అయితే, ఇప్పుడు పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. భవిష్యత్‌లోనూ పర్మీషన్ రావాలంటే కష్టమే. ఈ కారణంగానే చిత్ర యూనిట్ టెన్షన్ పడుతుందని సమాచారం.

Buy Now on CodeCanyon