Rohit has contributed a total of Rs 80 lakh. Out of the total amount, he has donated Rs 45 lakhs to PM CARES Fund and Rs 25 lakhs to CM’s Relief Fund for Maharashtra.
#RohitSharma
#viratkohli
#msdhoni
#SureshRaina
#SachinTendulkar
#rishabpanth
#klrahul
#AjinkyaRahane
#cricket
#teamindia

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా వైరస్ కట్టడికి ప్రముఖ క్రీడాకారులు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్‌కు డొనేషన్స్ ఇస్తున్నారు. టీమిండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌శర్మ, భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, పారాలింపిక్ అథ్లెట్ శరద్ కుమార్, భారత్ షూటర్ ఇషా సింగ్ పీఎంకేర్స్‌కు సోమవారం తమ విరాళలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరికి ప్రధాని మోదీ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు.