Surprise Me!

WHO Praises PM Modi’s Initiatives During Lockdown

2020-04-02 5,685 Dailymotion

WHO’s Director General Tedros Adhanom praised India's $22.6 billion economic stimulus plan announced after a 21-day lockdown imposed last week - to provide free food rations for 800 million disadvantaged people, cash transfers to 204 million poor women and free cooking gas for 80 million households for the next 3 months

#WHO
#WHOPraisesPMModi
#indialockdown
#TedrosAdhanom
#stayhomestaysafe
#freefoodrations
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా దేశ ప్రభుత్వాలు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించాయి. అయితే ఈ సమయంలో ఆయా ప్రభుత్వాలు ఎలా డీల్ చేస్తున్నాయనేదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సమీక్ష నిర్వహించింది. ఇందులో భాగంగానే మోడీ ప్రభుత్వం కరోనావైరస్ మహమ్మారి పోరుపై తీసుకున్న చర్యలను కొనియాడింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. సమీక్షపై మీడియా సమావేశం నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఈ మహమ్మారిని పారద్రోలడంలో జాగ్రత్త చర్యలు చాలా అవసరమని చెప్పిన ఆయన ఇందులో మోడీ సర్కార్ వ్యవహరించిన తీరు భేష్ అని కొనియాడారు. అసలే ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో రోజువారీ కూలీలను సైతం విస్మరించకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను డాక్టర్ టెడ్రాస్ కొనియాడారు.

Buy Now on CodeCanyon