Two-time World Cup-winning all-rounder, Yuvraj Singh, recently revealed the names of the bowlers who he found toughest to face.Yuvraj named two legendary bowlers of the by-gone era, spin wizard Muttiah Muralitharan and one best seamer ever produced, Glenn McGrath, as the toughest bowlers he had to face.
#YuvrajSingh
#msdhoni
#viratkohli
#rohitsharma
#MuttiahMuralitharan
#GlennMcGrath
#cricket

తనను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన బౌలర్ ఎవరో చెప్పేసాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్. శ్రీలంక స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో యువరాజ్ చాలా ఇబ్బంది పెట్టాడట. ఈ విషయాన్ని యువీ స్వయంగా తెలిపాడు. మురళీధరన్ బౌలింగ్‌లో ఎదురుదాడి చేసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు.