The number of cases continued to reach grim milestones in New York City, according to city health officials. The national daily total of 1,858 in usa, according to Johns Hopkins University, also reached a record high.
#కరోనావైరస్
#America
#NewYorkCity
#lockdown
#trumpmodi
#Hydroxychloroquine
#positivecasesindia
కరోనా వైరస్ బారిన పడి అమెరికా ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్ నగరం ఛిన్నాభిన్నమైంది. ఒక్క న్యూయార్క్‌లోనే 5489 మంది మరణించారు. ఈ స్థాయిలో భారత్‌లో పాజిటివ్ కేసులు కూడా నమోదు కాలేదంటే.. అక్కడి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్‌లో 1,42, 384 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కరోనా మరణాల సంఖ్య 10 మార్క్‌ను దాటవచ్చనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.