Surprise Me!

Sunrisers Hyderabad Donates 10 Crore, David Warner Appreciates

2020-04-10 2,946 Dailymotion

sun risers hyderabad franchise donates huge amount of money and tweets in its official Twitter handle.
#sunrisershyderabad
#srh
#Suntv
#DavidWarner
#ipl
#ipl2020
#pmcaresfund
#Hyderabad
#indianpremierleague
#iplnews
#Sunnetwork

కరోనా కట్టడికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందుకు వచ్చింది. తమవంతు సాయంగా రూ. 10 కోట్లను విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం తన అధికారిక ట్వీటర్‌ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. కరోనాపై జరుగుతున్న పోరాటానికి తమ వంతు సాయంగా 10 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు తెలిపింది.

Buy Now on CodeCanyon