so many crows Denise's in East Godavari jilla from past few days. The reason is still mystery.
#crows
#dogs
#viral
#eastgodavari
#andhrapradesh
#tamilnadu
#lockdowneffect
#lockdownextension

ఇప్పటికే ప్రపంచమంతా కరోనావైరస్ కారణంగా తీవ్ర భయాందోళనలకు గురవుతుంటే.. తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పి. గన్నవరం మండలం నరేంద్రపురం శివారు బూరుగుగుంటలో రెండ్రోజులుగా కాకులు చనిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నరు.