Surprise Me!

RRR: Malayalam Super Star Mohanlal in RRR For The Role of NTR’s Uncle

2020-04-10 10,598 Dailymotion

Latest buzz that’s doing the rounds reveals that malayalam star actor Mohanlal will be playing a key role in RRR. Apparently, Mohanlal is being considered for the role of Komaram Bheem’s uncle in the movie
#RRR
#RoudramRanamRudhiram
#MohanlalinRRR
#ntrramcharan
#KomaramBheem
#rajamouli

మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ RRRలో నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. అసలైతే కొన్నిరోజుల తరువాత మరొక స్టార్ హీరో కోసం రాజమౌళి సెర్చింగ్ మొదలుపెట్టాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్న సమయంలోనే కొన్ని నిర్ణయలపై ఒక ఆలోచనకు వస్తే బెటర్ అని మోహన్ లాల్ ని ఆ స్పెషల్ రోల్ కోసం సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారట. ఇకపోతే ఇదివరకే మోహన్ లాల్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లో నటించిన విషయం తెలిసిందే.

Buy Now on CodeCanyon