Lockdown : When the coronavirus lockdown eventually ends, the Centre will likely resume railway transport services by dividing the country into three zones based on the number of Covid-19 cases each has reported. The plan is to divide the country into a red zone in which no transport will immediately be allowed, a yellow zone where restricted services will resume and a green zone where transport will be allowed free movement.
#Lockdown
#IRCTC
#trains
#coronavirus
#indianrailways
#trainbookings
#trainservices
#railwaybookings
#indialockdown
#PMNarendraModi

కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్‌డౌన్ మరి కొద్దిరోజుల్లో ముగియబోతోంది. 21 రోజుల లాక్‌డౌన్ వచ్చే మంగళవారం నాటికి ముగుస్తుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ లాక్‌డౌన్ మరి కొద్దిరోజుల పాటు పొడిగించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయన ఇదివరకే సంకేతాన్నికూడా ఇచ్చారు.