Mohammad Azharrudin Labels Knock Against New Zealand In 1988 As His Best ODI Performance.
#MohammadAzharuddin
#indiavsnewzealand
#Azharuddinbatting
#Azharuddin108
#sanjayManjrekar
#kapildev
#dilipvengsarkar
#vadodara
#indvsnz
#cricket
#ajaysharma
#Azharuddincentury

తన క్రికెట్ కెరీర్‌లో న్యూజిలాండ్‌పై సాధించిన సునామీ సెంచరీ ఇప్పటీకీ తన మదిలో మెదులుతూనే ఉందని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ తెలిపాడు. తన 30 అంతర్జాతీయ సెంచరీల్లో 10 నుంచి 12 మాత్రమే గుర్తుకుంటాయని, అందులో న్యూజిలాండ్‌పై చేసిన సెంచరీ మరవలేనిదని ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చాడు. ఆ రోజు ఇన్నింగ్స్‌లో తనకు పరిస్థితులన్నీ అనుకూలించాయని తెలిపాడు. 1988 డిసెంబరు 17న న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో వన్డేలో అజర్ (65 బంతుల్లో 108 నాటౌట్) ఆకాశమేహద్దుగా చెలరేగి 62 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.