Surprise Me!

IPL 2020 : Hardik Pandya, Only Indian In a Single IPL Edition History

2020-04-17 357 Dailymotion

Mumbai Indians' (MI) Hardik Pandya, Only Indian to score 400-plus runs and take 10-plus wickets in a single IPL edition
#ipl2020
#HardikPandya
#MumbaiIndians
#rohitsharma
#MI
#cricketnews

ముంబై తరఫున గత ఏడాది 16 మ్యాచ్‌లాడిన హార్దిక్ 191.42 స్ట్రైక్‌రేట్‌తో 402 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 14 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ముంబై జట్టు ఐపీఎల్ 2019 సీజన్ టైటిల్ గెలవడంలో ఈ ఆల్‌రౌండర్‌ క్రియాశీలక పాత్ర పోషించాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఓ సీజన్‌లో 400పైచిలుకు పరుగులు, 10కిపైగా వికెట్లు పడగొట్టిన భారత్ ప్లేయర్‌గా హార్దిక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

Buy Now on CodeCanyon