Mukesh Ambani-led Reliance Industries and Facebook are exploring the possibility of creating a multipurpose app, similar to Chinese super-app WeChat.
Reliance planning to collaborate with Facebook to develop a super app like with rich features like digital payments, social media, gaming & flight & hotel bookings.
#RelianceFacebook
#MultipurposeApp
#ChineseWeChat
#RelianceFacebookapp
#superapp
#MukeshAmbani
కొత్తగా రూపొందించాలని భావిస్తున్న యాప్ కేవలం కమ్యూనికేషన్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర అవసరాలకు తగ్గట్టుగా రూపొందించాలని రిలయన్స్-ఫేస్‌బుక్ సంస్థలు నిర్ణయించాయి. అంటే రిలయన్స్ రీటెయిల్ స్టోర్స్ నుంచి యాప్ ద్వారా సరుకులు కొనుగోలు, జియోడాట్‌కామ్ నుంచి షాపింగ్ లేదా జియో మనీ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసేలా ఈ కొత్త యాప్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే ఓవరాల్‌గా ఒకే యాప్‌లో డిజిటల్ పేమెంట్స్, సోషళ్ మీడియా, గేమింగ్, ఫ్లైట్ మరియు హోటల్ బుకింగ్స్ ఉంటాయి.