Tadikonda YSRCP MLA Undavalli Sridevi violating lockdown rules. Watch Video that Undavalli Sridevi not Maintaining social distancing at any point.
#coronavirus
#indialockdown
#YSRCPMLAUndavalliSridevi
#socialdistancing
#LockdownRules
#ViolatingLockdownRules

గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొంతమంది మంది పేదలకు 25 కిలోల బియ్యం, కూరగాయలతో కూడిన కిట్ అందజేశారు... కానీ
అవి పంపిణీ చేసే సమయంలో మాత్రం కనీస దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా కొంతమంది నాయకులతో కలసి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా లాక్ డౌన్ రూల్స్
ని బ్రేక్ చేసి విమర్శలను మూటకట్టుకున్నారు