A post has gone viral stating that the government would be dropping money from helicopters.This is fake news,not only this lot of fake news are going viral and trending in social media, so here in this video we give you a clarity about all the recent fake news.
#FakeBusters
#FactCheck
#fakenews
#covid19
#coronavirus
#PMNarendraModi
#lockdown
#lockdownextension
#viralnews

కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా Fake news వస్తున్నాయి. ఇప్పటికే వీటిని నమ్మి చాలా నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా చెప్తున్నాయి. అయినా కూడా ఫేక్ వార్తలు ఆగడం లేదు, అందుకే వీటిపై ఓ క్లారిటీ ఇవ్వడానికి మా వన్ ఇండియా తెలుగు చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది..