a middle class father serious on his son's teacher for asking school fees during lockdown period.
#lockdown
#lockdowneffect
#lockdownextension
#schoolfees
#telangana
#ktr
#middleclass

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇక ప్రపంచమే ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న వేళ సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది