David Warner and daughter Indi danced to ‘Sheila Ki Jawani’.© David Warner/Instagram, Warner posted a snippet of his dancing prowess on his official Instagram deal with and inside an hour, it had over 250,000 views.
#DavidWarner
#TikTokvideos
#IPL2020
#sunrisershyderabad
#viratkohli
#stevesmith
#cricket
#teamindia

మహమ్మారి కరోనా వైరస్ విజృంభణతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుండగా.. క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి అన్ని దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీంతో స్టార్ క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్వారంటైన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న వీడియోలు, ఫొటోలను క్రికెటర్లు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.