Switzerland expressed its solidarity with India in fight against the COVID-19 pandemic by a light projection of the tricolour on Matterhorn mountain in Zermatt with 'Vaishnava Jana To' on flute to give 'hope and strength' to all Indians. . The projections were made by a Swiss light artist Gerry Hofstetter.
#Matterhornmountain
#SwissAlps
#COVID19
#Tricolour
#India
#Switzerland
#Coronvirus
#Zermatt

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడంలో భారత్ స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని కొనసాగిస్తోందని స్విట్జర్లాండ్ ప్రశంసలు కురిపించింది. తమ దేశంలో విస్తరించిన ఆల్ప్స్ పర్వత శ్రేణులపై మువ్వెన్నెల పతాకంతో కూడిన లైట్లను అమర్చింది. ఆల్ప్స్ పర్వత పంక్తుల్లోని మాటర్‌హార్న్ శిఖరంపై మనదేశ జాతీయ పతాకాన్ని ప్రతిబింబించేలా వెలుగులను ప్రసరింపజేసింది. తెల్లని మంచు శిఖరం కొన్ని గంటల పాటు త్రివర్ణ పతాక రంగులతో వెలిగిపోయాయి. విద్యుత్ కాంతులతో మెరిసిపోయాయి.