The 2020 edition of the CPL is scheduled to start in September and the BCCI is also searching for a window for IPL 2020 at the same time
#ipl
#ipl2020
#cpl
#cpl2020
#indianpremierleague
#caribbeanpremierleague
#bcci
#peterussel

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా భారత్‌లో లాక్‌డౌన్ పొడిగించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్- నవంబర్ మధ్యలో టోర్నీ నిర్వహించే అవకాశాలను బోర్డు పెద్దలు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)కు ఐపీఎల్ అడ్డొస్తుందేమోనని ఆ లీగ్ వర్గాలు భావిస్తున్నాయి