Robin Uthappa, who has played 13 T20Is so far, was first Indian batsman to score a half-century in T20Is
#RobinUthappa
#YuvrajSinghsixsixes
#Sehwag
#2007T20WorldCup
#FirstIndianBatsmanHalfCenturyinT20I
#ipl2020

సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన నాటి ఫైనల్లో అద్భుత విజయాన్నందుకున్న భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఇక ఈ మెగా టోర్నీలో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.