Surprise Me!

Lockdown : Vidya Balan Shows How To Make A Mask Using Blouse Piece

2020-04-20 1,676 Dailymotion

The lockdown has shown us how creative our Bollywood stars are. The latest example is Vidya Balan, who has prepared a mask at home using a blouse piece.
#VidyaBalan
#maskindia
#maskmaking
#maskstiching
#Homemademaskspreparation
#BlousePiece
#lockdown
#coronavirus
#covid19
#pmmodi

కరోనా వైరస్‌ బారినపడి ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో మాస్క్‌ల కొరత కూడా ఏర్పడింది. దీంతో ఇంట్లో ఉండే వస్త్రాలతోనే మాస్క్‌లను తయారు చేసుకుని వాడాలని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వీడియోలు చేసి షేర్ చేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక అదేవిధంగా తాజాగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఒక బ్లౌజ్‌ పీస్‌, రెండు రబ్బరు బాండ్లతో మాస్క్‌ను ఏ విధంగ తయారు చేసుకోవచ్చో వివరిస్తూ అందరు ఇంట్లో తయారు చేసిన మాస్క్ లన ధరించాలని ప్రజలు సూచిస్తూ ఓ వీడియోను రూపొందించి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు..

Buy Now on CodeCanyon