Surprise Me!

Residence Proof A Must To Go Out During Lockdown Says Telangana DGP

2020-04-21 2,915 Dailymotion

Director-General of Police M. Mahendar Reddy on Monday said those intending to step out from their residences during the lockdown to purchase essential commodities must carry proof of residence from now. This was to ensure that no one violated the three-kilometre radius norm.
#LockdownGuidelines
#LockdownExtension
#DGPMahenderReddy
#Residenceproof
#Telangana
#cmkcr

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ మే 7 వరకు పొడిగించిన నేపథ్యంలో దాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్ అమలుపై సీనియర్ అధికారులతో సమావేశమై చర్చించామని తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడారు.

Buy Now on CodeCanyon