Surprise Me!

Fake News Buster 12 : నకిలీ ఇన్సూరెన్స్ పాలసీ చేసి మోసపోకండి..!!

2020-04-22 3 Dailymotion

Government Debunks Reports Suggesting ‘Namaste’ Video Conferencing Tool as Its Answer to Zoom
#fakenews
#fakenewsbuster
#india
#namasteapp
#zoomapp
#centralgovernment
#narendramodi
#lockdown
#lifeinsurancepolicy
#Lic
#Nirmalasitharaman
#ArunachalPradesh
#Kiranrijiju
#socialmedia

ఇటీవ‌లి అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో తిన‌డానికి అన్నంలేక పామును చంపి తిన్నార‌న్న వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. ఓ ప్ర‌ముఖ వార్తాసంస్థ ప్ర‌చురించిన ఈ వార్త‌లో నిజం లేద‌ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. దేశంలోనే పేరున్న వార్తాసంస్థ అయి ఉండి త‌ప్పుడు వార్తను ఎలా ప్ర‌చారం చేశారంటూ మండిప‌డ్డారు. దేశంలో అన్నం లేక‌పోతే పాముల‌ను తిన‌డం ఎక్క‌డైనా జ‌రిగిందా అంటూ ప్ర‌శ్నించారు.

Buy Now on CodeCanyon