Surprise Me!

Mohammed Siraj , Some Unknown Facts Revealed By This Hyderabadi Icon

2020-04-22 704 Dailymotion

Mohammed Siraj picks Virat Kohli, MS Dhoni and AB de Villiers as the toughest batsmen to bowl at
#MohammedSiraj
#msdhoni
#abdevilliers
#viratkohli
#rcb
#srh
#ipl
#ipl2020
#tommoody
#sunrisershyderabad
#royalchallengersbangalore

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తన ఫేవరేట్ సౌతిండియన్ యాక్టర్ అని టీమిండియా ప్లేయర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ఈ హైదరాబాద్ స్టార్ పేసర్.. క్రిక్ ట్రాకర్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ సెషన్‌లో పాల్గొన్నాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. అయితే ఫేవరేట్ సౌతిండియాన్ హీరో, మూవీ ఏంటిదని ఓ అభిమాని ప్రశ్నించగా.. సిరాజ్ ఏ మాత్రం ఆలోచించకుండా ప్రభాస్, 'బాహుబలి' సినిమా అని తెలిపాడు.

Buy Now on CodeCanyon