Rohit Sharma has expressed his desire to win world cups for India as he believes a world cup win is the pinnacle of cricket.
#RohitSharma
#ICCricketWorldCup
#T20worldcup
#viratkohli
#msdhoni
#ravindrajadeja
#shikhardhawa
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 2019 ప్రపంచకప్‌లో రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో ఉన్న శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును రోహిత్ బద్దలుగొట్టాడు. 2015 ప్రపంచకప్‌లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో రికార్డు స్థాయిలో మూడు డబుల్ సెంచరీలు చేసిన రికార్డు కూడా హిట్‌మ్యాన్‌పైనే ఉంది.