Surprise Me!

Watch : Hardik Pandya , Krunal Pandya Play Table Tennis On Bed

2020-04-24 1 Dailymotion

Pandya brothers play table tennis at home with a twist, send netizens laughing. Cricketing brothers Hardik and Krunal Pandya are using the lockdown to spend some time at home with the family. The brothers are trying a new sport
#hardikpandya
#krunalpandya
#tabletennis
#teamindia
#ipl2020
#pandyabrothers
#mumbaiindians
#mi
#lockdown

మహమ్మారి కరోనా వైరస్ కారణంగా క్రికెట్ పోటీలు నిలిచిపోవడంతో ఆటగాళ్లు అందరూ ఇళ్లలోనే ఉంటూ.. కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. లాక్‌డౌన్‌కే ప‌రిమితమైన ఆట‌గాళ్లు న‌చ్చిన‌ ప‌ని చేస్తూ గ‌డిపేస్తున్నారు. అందరూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. అయితే ప్లేయర్లు అప్పుడప్పుడూ వినూత్న రీతిలో ఆటలు కూడా ఆడుకుంటున్నారు. మైదానంలో ఎప్పుడూ జోష్ మీద ఉండే టీంఇండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇంట్లో కొత్త పద్ధతిలో టేబుల్ టెన్నిస్ ఆడారు

Buy Now on CodeCanyon