Surprise Me!

ICC May Legalize Ball Tampering

2020-04-25 151 Dailymotion

The ICC is planning to allow use of an artificial substance to shine the ball as respiratory droplets is one of the ways Covid-19 virus spreads.
#ICC
#BallTampering
#stevesmith
#davidwarner
#viratkohli
#rohitsharma
#sreeshant
#msdhoni
#cricket
#bcci

బంతి నుంచి స్వింగ్‌ రాబట్టడం కోసం ఉమ్ము (స‌లైవా), చెమట ఉపయోగించడం క్రికెట్లో సర్వసాధారణం. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్‌-19) దెబ్బకు ఇకపై ఇలా చేయాలంటే భయపడాల్సిందే. వైరస్ లక్షణాలున్న వ్యక్తి బంతిపై ఉమ్మితే.. మ్యాచ్‌లో పాల్గొన్న వాళ్లందరికీ కరోనా సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ క్రికెట్‌ మొదలయ్యాక బౌలర్లు, ఫీల్డర్లు బంతిని ఈ తరహాలో పాలిష్‌ చేయాలంటే కష్టమే. దీనిపై నిషేధాజ్ఞలు కూడా విధించొచ్చని భావిస్తున్నారు.

Buy Now on CodeCanyon